Saturday, 11 April 2026 06:24:53 PM
-> రైతు కొంప ముంచిన కలుపు మందు.. -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం.. -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌.. -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్.. -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్.. -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి.. -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన .. -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం.. -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె.. -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్.. -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి.. -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు.. -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె


Date : 27 June 2025 11:49 PM Views : 720

గాయత్రి వార్తలు - వైజాగ్ న్యూస్ / తిరుపతి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఒప్పంద కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 24 గంటల సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉ.6 గంటలకు విధులకు హాజరైనా పని చేయకుండా నిరసన తెలుపుతున్నారు.

ఒక్కరోజు సమ్మెలో భాగంగా రేపటి వరకు కార్మికులు సమ్మె చేయనున్నారు. అక్రమంగా తొలగించిన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాత్రి వరకు యాజమాన్యంతో చర్చలు జరిపారు. విఫలం కావడంతో జంగ్ సైరన్ మోగించారు.

M Espitha Chowdary

Admin

Copyright © Gayathri Varthalu 2026. All right Reserved.